2030 వరకు ఇస్రో భారీ ప్రయోగాల షెడ్యూల్
- September 15, 2019
నెల్లూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2030 వరకు భారీ ప్రయోగాలకు షెడ్యూల్ ఖరారు చేసింది. వచ్చే ఏడాదిలో సూర్యునిపై పరిశోధనకు ఆదిత్య ఉపగ్రహ ప్రయోగం చేయనుంది. 2021లో గగన్యాన్ పేరుతో మానవ సహిత ప్రయోగం, 2024లో చంద్రయాన్-3, మంగళ్యాన్-2 ప్రయోగం చేపట్టేలా ప్రణాళిక రూపొందించింది. అలాగే 2025లో శుక్రునిపై అధ్యయనం కోసం శుక్రయాన్ ఉపగ్రహ ప్రయోగం చేయనుంది. 2030న అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసేలా ఇస్రో రూపకల్పన చేసింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







