హెల్త్ మినిస్ట్రీలో 40 మందికి పైగా ఒమనీయుల నియామకం
- September 16, 2019
మస్కట్: ఇప్పటిదాకా వలసదారులు పనిచేస్తున్న విభాగాల్లో, వలసదారుల్ని తప్పించి, వారి స్థానంలో ఒమనీయులకు అవకాశం ఇవ్వాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నిర్ణయించింది. మొత్తం 44 మంది ఒమనీ సిటిజన్స్‌కి ఈ మేరకు జాబ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. జెనెటిక్స్, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, హెమాటలజీ డిపార్ట్‌మెంట్స్‌లో టెక్నీషియన్స్‌గా ఉద్యోగాలు కల్పించనున్న ఒమనీయుల వివరాల్ని మినిస్ట్రీ ఇప్పటికే వెల్లడించింది. ప్రస్తుతం వలసదారులు ఈ పొజిషన్స్‌లో పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 25 మరియు 26 తేదీల్లో ఈ కొత్త నియామకాలు జరుగుతాయి. ఒమనైజేషన్ డ్రైవ్‌లో బాగంగా వలసదారుల్ని తొలగించి, ఒమనీయుల్ని నియమిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …