ఎయిర్ పోర్ట్ వద్ద అగ్ని ప్రమాదం: క్విక్ యాక్షన్‌కి దక్కిన గౌరవం
- September 16, 2019
దుబాయ్ పోలీస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ - అల్ కాసిస్ ఉద్యోగుల్ని ఘనంగా సన్మానించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 2 వద్ద ఓ కారు అగ్ని ప్రమాదానికి గురికాగా, వేగంగా స్పందించినందుకుగాను సిబ్బందిని సన్మానించడం జరిగిందని అధికారులు తెలిపారు. దుబాయ్ పోలీస్ - ఎయిర్‌పోర్ట్స్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ అహ్మద్ బిన్ దైలాన్ మాట్లాడుతూ, సిబ్బంది అత్యంత వేగంగా, అత్యంత చాకచక్యంగా, అత్యంత సమర్థవంతంగా వ్యవహరించారని కితాబులిచ్చారు. ఉద్యోగుల్ని సన్మానించడం ద్వారా వారిలో పని పట్ల అంకిత భావం మరింత పెరుగుతుందని చెప్పారాయన.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …