బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
- September 18, 2019

దుబాయ్: మన భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, బిజెపి తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ కన్వీనర్ వంశీ గౌడ్ బంటు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు, కేక్ కట్టింగ్ ఘనంగా నిర్వహించినట్టు మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ కమిటీ సభ్యులు, వినోద్ ఆర్మూరి హిందూ,మహేందర్, ధనంజయ్,శ్రీనివాస్, గంగాధర్, మల్లేశ్,నరేష్, అశోక్,మధు, మహేష్ బీజేపీ కార్యకర్తలు మోడీ అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







