గల్లంతయిన ఫిషర్మెన్ కోసం గాలింపు చర్యలు
- September 28, 2019
మస్కట్: రాయల్ ఎయిర్ఫోర్స్ ఆఫ్ ఒమన్, గల్లంతయిన మత్స్యకారుల కోసం సెర్చ్ ఆపరేషన్ని చేపట్టింది. మసిరా ఐలాండ్ వద్ద మత్స్యకారులు గల్లంతయిన సంగతి తెల్సిందే. సంబంధిత మిలిటరీ మరియు సెక్యూరిటీ అథారిటీస్తో కలిసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







