మలేషియా బాధితులను ఆదుకున్న APNRTS సంస్థ
- September 29, 2019
విశాఖపట్నం: బతుకుదెరువు కోసం మలేషియా వెళ్ళి ఏజెంట్ల చేతిలో మోస పోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వ సాయంతో ఏపీ నాన్‌రెసిడెంట్ తెలుగు సొసైటీ తిరిగి సొంత గ్రామాలకు తీసుకువస్తోంది. అనేక కారణాలతో మోసపోయిన 200 మందితో ఈ సంస్థ సంప్రదించింది. వీరిలో తొలి విడతగా 18 మందికి మలేషియా ప్రభుత్వానికి ఈ సంస్థ జరిమానా చెల్లించడమే కాకుండా విమాన టికెట్లు కొనుగోలు చేసింది. వీరంతా ఆదివారం రాత్రి విశాఖ విమానాశ్రయానికి రానున్నారు. ఇక్కడ నుంచి వారి సొంత ఊళ్లకు వెళ్లడానికి ఏర్పాట్లు చేశామని సంస్థ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి తెలిపారు. ఎవరైనా సంప్రదించాలంటే 0863-2340678, 8500027678కు ఫోన్ చేయాలన్నారు.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







