ఐఎస్ ఉగ్రవాదులు 9/11 తరహా ఉగ్రదాడికి సిద్ధం
- January 10, 2016
ఐఎస్ ఉగ్రవాదులు 9/11 తరహా ఉగ్రదాడికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని యూరోపియన్ ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పలు ఐఎస్ యూరోపియన్ విభాగాలు ఐఎస్ ఆధీనంలోని ప్రాంతాల్లో శిక్షణ పొంది తిరిగి మాతృదేశాలకు వచ్చినట్లు పేర్కొంది. వీరివద్ద అన్నిరకాల తప్పుడు ధ్రువీకరణ పత్రాలు, ఆయుధాలు, స్థావరాలు ఉన్నట్లు తెలిపింది. వీరితో ముఖ్యంగా ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌లకు ప్రధానంగా ముప్పు పొంచిఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







