శబ్దం చేసే వాహనాలకు 2,000 దిర్హామ్‌ల జరీమానా, 12 బ్లాక్ పాయింట్స్
- October 02, 2019
అబుధాబి పోలీసులు, అతిగా శబ్దం చేసే వాహనాల విషయమై మరోమారు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. వాహనాలు చేసే శబ్ద కాలుష్యంతో పెద్ద వయసున్నవారు, పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్న అధికారులు, మితిమీరిన శబ్దంతో దూసుకెళ్ళ వాహనాలకు 2,000 దిర్హామ్‌ల జరీమానాతోపాటు, 12 బ్లాక్ పాయింట్స్ కూడా విధిస్తామని హెచ్చరించారు. వాహనదారులు తమ వాహనాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







