దుబాయ్‌లో వర్షం, యూఏఈలోని ఇతర ప్రాంతాల్లో కూడా!
- October 07, 2019
దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా నమోదయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఫుజారియాలో ఈ రోజు ఉదయం భారీ వర్షం కురిసినట్లు అధికారులు పేర్కొన్నారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందస్తుగానే పోలీసులు, వాహనదారుల్ని హెచ్చరించారు. కాగా, భారీ వర్షాలతో లో లెవల్ ఏరియాస్‌లో నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోపక్క, నేషనల్ మిటియరాలజీ డిపార్ట్మెంట్, 'సీ' వార్నింగ్ జారీ చేసింది. సముద్ర కెరటాలు 7 అడుగుల ఎత్తు వరకు పెరిగే అవకాశం వున్నట్లు హెచ్చరించింది మిటియరాలజీ డిపార్ట్మెంట్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







