రెక్లెస్ డ్రైవింగ్: ఒకరి అరెస్ట్
- October 09, 2019
మస్కట్: రెక్లెస్ డ్రైవింగ్‌కి పాల్పడ్డ ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్ బతినా గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడ్ని అరెస్ట్ చేసిన విషయాన్ని రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలియజేసింది. సోషల్ మీడియాలో ఈ మేరకు వీడియో సర్కులేషన్లో వుందనీ, ఆ వీడియో ఆధారంగా నిందితుడ్ని గుర్తించి, అరెస్ట్ చేశామనీ, హైవేపై ప్రమాదకర రీతిలో తన కారుని నిందితుడు నడిపాడనీ పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







