దుబాయ్ ఆర్టీయే బస్‌లు, బస్ షెల్టర్లలో ఉచిత వైఫై
- October 09, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ), 'డు' సంస్థతో కలిసి ఉచిత వైఫై సౌకర్యాన్ని పబ్లిక్ బస్‌లలోనూ, మెరైన్ ట్రాన్సిట్ మోడ్స్‌లోనూ అలాగే ఎయిర్ కండిషన్డ్ బస్ షెల్టర్స్‌లోనూ అందించనుంది. జిటెక్స్ టెక్నాలజీ వీక్ 2019లో ఈ విషయాన్ని ప్రకటించారు. మొత్తం 23 బస్ స్టేషన్లు, 40 వాటర్ ట్రాన్సిట్ మీన్స్, 18 మెరైన్ ట్రాన్స్‌పోర్ట్ స్టేషన్స్ అలాగే పలు ఎయిర్ కండిషన్డ్ బస్ షెల్టర్స్‌లో ఇది అందుబాటులో వుంటుందని ఆర్‌టిఎ - పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ సీఈఓ అహ్మద్ హాషిమ్ బహ్రూెజ్యాన్ చెప్పారు. ఆర్టీయేతో కలిసి ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా వుందనీ, ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నందుకు గర్వంగా వుందని 'డు' సంస్థ డిప్యూటీ సీఈఓ ఫహాద్ అల్ హస్సావి చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







