హైదరాబాద్:దుబాయ్ లో ఉద్యోగం పేరిట ఘరానా మోసం
- October 11, 2019
హైదరాబాద్:విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగుల నెత్తి శఠగోపం పెట్టిన కింగ్‌డమ్ ఆఫ్ యూనివర్స్ నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. మెహిదీపట్నానికి చెందిన అజీజ్ మరికొంత మంది కింగ్‌డమ్ ఆఫ్ యూనివర్స్ పేరిట ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. దుబాయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేశారు. ఈ వ్యవహారంపై గత మే నెలలో కన్సల్టెన్సీపై ఆసిఫానగర్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి నిర్వాహకులు పరారీలో ఉన్నారు. గురువారం అజీజ్‌తో పాటు మరికొంత మంది నాంపల్లి కోర్టుకు రాగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







