థాయ్‌లాండ్ రోడ్డు ప్రమాదంలో భారత టెకీ మృతి
- October 11, 2019
మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ థాయ్‌లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. మృతదేహం అక్కడి ఆస్పత్రిలోనే ఉంది. కాగా ఆమె కుటుంబ సభ్యులెవరికి పాస్‌పోర్టు లేదు. దీంతో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రగ్యా పలివల్(29) హాంకాంగ్‌కు చెందిన కంపెనీ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు పుకెట్‌కు వెళ్లింది. అక్కడ రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







