'ప్లాస్టిక్ రహిత భారత్' కు నేను సైతం అంటున్న మోడీ
- October 12, 2019
ఇండియా, చైనా శిఖరాగ్ర సదస్సుకు మహాబలిపురం వేదికగా మారింది. నిన్నటి రోజున మహాబలిపురం వెళ్లిన మోడీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరు మహాబలిపురం టెంపుల్ లో సమావేశం అయ్యారు. అక్కడి శోర్ దేవాలయంలో గంటకు పైగా గడిపారు. వివిధ అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. ఇక ఈరోజు కూడా మహాబలిపురంలోనే ఉన్నారు.
ఈ ఉదయం మోడీ మహాబలిపురం బీచ్ లో వాకింగ్ చేశారు. బీచ్ లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తను తీసి కవర్లో వేశారు. ఈ ఉదయం దాదాపు అరగంటకు పైగా మోడీ బీచ్ లో గడిపాడు. ప్లాస్టిక్ రహిత భారతదేశం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా మోడీ తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







