అనుమానస్పద విగ్రహంపై విచారణ

- October 11, 2019 , by Maagulf
అనుమానస్పద విగ్రహంపై విచారణ

కువైట్‌ సిటీ: భారత వలసదారుడొకరు ఓ విగ్రహానికి సదరు మతాచారాలకు అనుగుణంగా పూజలు నిర్వహించడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. అహ్మది ప్రావిన్స్‌లోని నిర్మాణంలో వున్న ఓ భవనలో ఈ ఘటన జరిగింది. యాసిడ్‌ గ్యాస్‌ రిమూవల్‌ యూనిట్‌ని సెక్యూరిటీ ఆఫీసర్స్‌ విజిట్‌ చేసిన సందర్భంలో ఈ ఘటన వెలుగు చూసింది. నాన్‌ ముస్లిమ్స్‌ ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనకు బాధ్యుడిగా ఓ భారతీయ వలసదారుడ్ని అరెస్ట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com