యు.ఏ.ఈ లో 'అల్ జరూని' ఎక్ష్చేంజ్ కు చెక్ !!
- January 11, 2016
'అల్ జరూని' ఎక్ష్చేంజ్ లైసెన్సులను యు.ఏ.ఈ లో రద్దు చేస్తున్నట్లు యు.ఏ.ఈ సెంట్రల్ బ్యాంకు ప్రకటించింది. బ్యాంకు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అల్ జారూని ఎక్ష్చేంజ్ నగదు వ్యతిరేక బదలీ వర్తింపు ఉల్లంఘన కారణంగా ఈ చర్యలు తీసుకొన్నట్లు తెలిపింది. ప్రస్తుతం కరెన్సీ మార్పిడి, వేతనాల చెల్లింపు సంబంధించిన ఆర్ధిక కార్యకలాపలన్నింటిని రద్దు చేశారు. నవంబర్ 10 వ తేదీ 2015 నుంచి అల్ జారూని ఎక్ష్చేంజ్ ద్వారా అన్ని నగదు మార్పిడి , ఆర్ధిక వ్య్వహారాలన్నింటిని నిషేధించారు. సెంట్రల్ బ్యాంకు నిబంధనలు ఆర్ధిక సంస్థల ఉల్లంఘనలపై ఈ నిర్ణయం జనవరి 10 వ తేదీ నుండి అమలులోనికి వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







