కువైట్ లో చనిపోయిన తూర్పు గోదావరి వాసికి APNRT సాయం
- October 21, 2019
కువైట్: 26 ఏళ్ళ వయసుగల నాగేంద్ర బాబు జల్లి 5 అక్టోబర్ న చనిపోవటం జరిగింది. మృతదేహాన్ని 20 అక్టోబర్ న, ఉదయం 3.20 ఎయిర్ అరేబియా G9 458 ద్వారా హైదరాబాదు చేర్చారు. ఇతను డ్రైవర్ గా పని చేసేవాడనీ మరియు మనస్తాపం తో ఉరి వేసుకున్నాడనీ తెలుస్తోంది.
మృతదేహాన్ని స్వస్థలం పంపడానికి ఎంబసీ మరియు YSRCP కువైట్ కన్వినర్ మమ్మిడి బాల్ రెడ్డి, ఇలియాస్, గుదే నాగార్జున చౌదరి మరియు మురళీధర్ రెడ్డి గంగుల తోడ్పడ్డారు. అలాగే మృతుని మండలానికి సంబంధించిన రాంబాబు బిరుదుగంటి, కుంచె రాజు, ప్రజా సేవ సంఘం కువైట్ లో పూర్తి పని అవుటకు సహకరించారు.
-- ఇతర వివరాలకు --
ఇంటి అడ్రస్ : 2-57 గౌతమి నగర్, బోడసకుర్రు, అల్వరం, తూర్పు గోదావరి జిల్లా
ఇంటి వారి వివరాలు : శ్రీనివాస రావు, మోహన్ రావు
వారి ఫోన్ నంబర్లు: 9908676287, 9959696698
కువైట్ రామ్ బాబు నంబరు: +96566219170
తాజా వార్తలు
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..







