ఇల్లీగల్ మైగ్రెంట్స్‌ని తరలిస్తున్న బోట్‌ని సీజ్ చేసిన ఒమన్ కోస్ట్‌గార్డ్
- October 21, 2019
మస్కట్: కోస్ట్‌గార్డ్ పోలీస్, స్మగ్లర్స్ బోట్‌ని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన బోట్లో పలువురు వలసదారులు వున్నట్లు అధికారులు తెలిపారు. నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్ ఒమన్ పోలీస్ ఈ మేరకు ఆన్ లైన్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆసియా జాతీయులైనవారితో వున్న స్మగ్లింగ్ బోట్‌ని విలాయత్ షినాస్ కోస్ట్‌లో కోస్ట్‌గార్డ్ పోలీస్ సీజ్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఆ ప్రకటనలో పేర్కొనడం జరిగింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







