దోహాలో ప్రారంభం కానున్న ఆసియా నైట్ మార్కెట్
- October 21, 2019
ఆసియా నైట్ మార్కెట్, అక్టోబర్ 24 నుంచి ప్రారంభమవుతుందని డిసి ఈవెంట్ మేనేజ్మెంట్ వెల్లడించింది. వాస్తవానికి అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు నిర్వహించేందుకు తొలుత ప్లాన్ చేశారు. కాగా, ఫిలిప్పినో, ఇండియన్, పాకిస్తానీ, థాయ్, కొరియన్, టర్కిష్ మరియు అరబ్ ఔట్లెట్స్ ఈ నైట్ మార్కెట్లో తమ స్టాల్స్‌ని ఏర్పాటు చేస్తున్నాయి. నెల రోజులపాటు ఎస్పైర్ పార్క్ వద్ద ఈ నైట్ మార్కెట్ సందర్శకుల్ని అలరించనుంది. డిసి ఈవెంట్ మేనేజ్మెంట్, ఇటాలియన్ కంపెనీ ఇన్నోవేటివ్ హైటెక్ సొల్యూషన్స్‌తో కలిసి ఈ మార్కెట్‌ని నిర్వహిస్తోంది. పలు కమ్యూనిటీ గ్రూప్స్ ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్‌ని నిర్వహించనున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







