ఒమనీ, ఇండియన్‌ ఎయిర్‌ వారియర్స్‌ జాయింట్‌ డ్రిల్‌

- October 21, 2019 , by Maagulf
ఒమనీ, ఇండియన్‌ ఎయిర్‌ వారియర్స్‌ జాయింట్‌ డ్రిల్‌

మస్కట్‌: ఒమన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అలాగే ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సంయుక్తంగా మసిరా ఎయిర్‌ బేస్‌లో డ్రిల్‌ చేపట్టాయి. మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈస్ట్‌ బ్రిగేడ్‌ 5 ఎక్సర్‌సైజ్‌ని రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఆఫ్‌ ఒమన్‌, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌తో కలిసి నిర్వహిస్తోందనీ, అక్టోబర్‌ 24 వరకు ఇది కొనసాగుతుందని మినిస్ట్రీ పేర్కొంది. కాగా, రాయల్‌ ఆర్మీ ఆఫ్‌ ఒమన్‌, బ్రిటిష్‌ మెరైన్స్‌ యూనిట్స్‌ పలు యాక్టివిటీస్‌ని చేపట్టాయి. ఈ జాయింట్‌ డ్రిల్‌ 29 వరకు కొనసాగుతుంది. ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాల కొనసాగింపు, దళాల సామర్థ్యం పెంపుదల వంటి ప్రాతిపదికల నేపథ్యంలో ఈ డ్రిల్స్‌ జరుగుతున్నట్లు అధికారులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com