సానియా మీర్జా డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్
- January 11, 2016
హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానాన్ని పొందారు. సోమవారం డబ్ల్యూటీఏ ర్యాంకింగ్ వివరాలు వెల్లడించింది. సానియా 11,395 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, డబుల్స్‌లో తన సహచరిణి మార్టినా హింగిస్ 11,355 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మహిళల సింగిల్స్ ర్యాంకులో సెరెనా విలియమ్స్ 9,945 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతోంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







