'వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ క్రిమినాలజీ' కి ఖతార్ ఆతిథ్యం
- October 28, 2019
ఇటీవలి కాలంలో ఖతార్, పలు ప్రపంచ స్థాయి ఈవెంట్స్‌ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తోంది. అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఒలింపిక్ కమిటీస్ (ఎఎన్‌ఓసి) వరల్డ్ బీచ్ గేమ్స్‌ని ఇటీవల నిర్వహించింది. మరో మూడు ప్రతిష్టాత్మక ఈవెంట్స్ రానున్న కొద్ది నెలల్లో నిర్వహించనుంది. కాగా, ఖతార్ 19వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ క్రిమినాలజీని అక్టోబర్ 28 నుంచి 30 వరకు నిర్వహిస్తోంది. మిడిల్ ఈస్ట్‌లో ఈ తరహా ఈవెంట్ జరగడం ఇదే తొలిసారి. 40 దేశాలకు చెందిన 125 మంది ప్రతినిథులు ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. కాగా, కతార్ నుంచి 14 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 'సైన్స్, టెక్నాలజీ మరియు టీచింగ్ ఇన్ క్రిమినాలసీ - రీసెర్చింగ్, ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రివెంటింగ్ క్రైమ్' అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







