అబుదాబీ కోర్నిచ్ వద్ద కొత్త బీచ్ ప్రారంభం
- October 29, 2019
అబుదాబీ కోర్నిచ్‌లో మరో కొత్త బీచ్ అందుబాటులోకి వచ్చింది. స్విమ్మింగ్ ఏరియా, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. బాస్కెట్ బాల్, వాలీబాల్ మరియు ఫుట్‌బాల్ అలాగే పిల్లల ప్లే ఏరియా కూడా ఇక్కడ పొందుపరిచారు. రెండు స్విమ్మింగ్ బీచ్‌లు 7,650 చదరపు మీటర్ల వైశాల్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. నేషన్ టవర్స్ పార్కింగ్‌కి దగ్గరలో ఈ కొత్త బీచ్ ఏర్పాటయ్యింది. కోర్నిచ్ బీచ్‌లకు సంబంధించి ఉదయం 6 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు ప్రవేశం వుంటుంది. అబుదాబీ బీచ్‌లు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దబడ్డాయని మునిసిపాలిటీ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!







