మద్యం మత్తులో గర్ల్‌ఫ్రెండ్‌పై అత్యాచారం: నిందితుడికి 25 ఏళ్ళ జైలు
- October 30, 2019
దుబాయ్:36 ఏళ్ళ వలసదారుడికి దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ 25 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. తన ఫ్లాట్‌లో నిందితుడు, మద్యం మత్తులో గర్ల్‌ఫ్రెండ్‌పై అత్యాచారానికి ఒడిగట్టినట్లు విచారణలో తేలింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు జోర్డాన్‌కి చెందిన వ్యక్తిగా తేలింది. జులై 28న ఈ ఘటన చోటు చేసుకుంది. అల్ రషిదియా పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు కేసు నమోదయ్యింది. బాధితురాల్ని 37 ఏళ్ళ మహిళగా గుర్తించారు. ఆమె అసిస్టెంట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. మద్యం సేవించి తన మీద బలవంతంగా అత్యాచారం జరిపాడనీ, ఆ తర్వాత నిందితుడు తనను తన వర్క్ ప్లేస్ వద్ద విడిచిపెట్టాడని బాధితురాలు పేర్కొంది.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







