సైక్లోన్ క్యార్: ఒమన్‌లో కొన్ని రోడ్లు మూసివేత
- October 30, 2019
మస్కట్: ఒమన్ నేషనల్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్ సెంటర్, కోస్టల్ ప్రాంతాల్లోని పలు సబ్ రోడ్స్‌ని తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. సైక్లోన్ క్యార్ కారణంగా ఈ రోడ్లను మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో సముద్ర కెరటాలు ఉధృతంగా ఎగసిపడుతుండడంతో, నీరు పల్లపు ప్రాంతాల్లోకి వస్తోంది. ఈ నేపథ్యంలో కోస్టల్ రోడ్స్‌ని ఎవరూ వినియోగించరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వుస్టా మరియుసౌత్ అల్ షర్కియా గవర్నరేట్స్ పరిధిలో కొన్ని షెల్టర్లను కూడా ఏర్పాటు చేసినట్లు నేషనల్ సివిల్ డిఫెన్స్ కమిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







