రాజకీయనాయకులకు షాక్ ఇచ్చిన ట్విట్టర్
- October 31, 2019
రోజుకో అప్‌డేట్‌తో మరింత మందికి చేరువవుతోంది సోషల్ మీడియా మాద్యమం ట్విట్టర్.. ఇక, ట్విట్టర్ వేదికగా రాజకీయ ప్రకటనలు కూడా కొదవలేదు.. అయితే, తాజాగా ఈ సోషల్ మీడియా దిగ్గజం సంచలన నిర్ణయం తీసుకుంది.. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌లో అన్ని రాజకీయ ప్రకటనలపై నిషేధం విధించనున్నట్టు ట్విట్టర్ సీఈవో ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని నవంబరు 22వ తేదీ నుంచి అమలు చేయనుండగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నవంబరు 15వ తేదీన వెల్లడించనున్నట్టు ట్విటర్ సీఈవో జాక్ డోర్సే ప్రకటించారు. "రాజకీయ సందేశాలు ప్రజలకు చేరాలి తప్ప వాటిని కొనకూడదంటూ" ట్వీట్ చేశారు జాక్ డోర్సే.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







