33 నేషనాలిటీస్కి ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్
- January 12, 2016
33 నేషనాలిటీస్ తమ తమ దేశాల్లో పొందిన డ్రైవింగ్ లైసెన్సుల్ని దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్‌గా మార్చుకోవచ్చని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఏ) వర్గాలు వెల్లడించాయి. గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ దేశాలైన ఖతార్, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్ దేశాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అలాగే యూరోప్ దేశాలైన ఆస్ట్రియా, బెల్జియమ్, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, నార్వే, హోలాండ్, ఇటలీ, స్వీడన్, టర్కీ, గ్రీస్, స్విట్జర్లాండ్, డెన్మ్కా, యునైటెడ్ కింగ్డమ్, పోలాండ్, రొమానియా, ఫిన్లాండ్ మరియు పోర్చుగల్ దేశాలు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాయి. లిస్ట్‌లో లేని దేశాలు పర్మనెంట్ లైసెన్స్ కోసం నిబంధనల్లో పేర్కొన్న విధంగా రోడ్ టెస్ట్, నాలెడ్జ్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. 2015లో 'రుక్షతి' ( మై లెసెన్స్) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. డ్రైవింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సెంటర్స్ ద్వారా వచ్చేవారికి వీలుగా ఈ నిర్ణయాన్ని ఆర్టిఎ అమల్లోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







