ఫ్రూట్స్ - 2
- May 17, 2015
స్ట్రాబెర్రీలు:
- రక్త పోటును అదుపులో ఉంచుతుంది.
- గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది.
- రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
- కంటిచూపు కు ఇది మంచి ఔషధం.
- శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.
- అసిడిటీ రాకుండా, కాన్సర్ బారినపడకుండా, చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు ఇది ఒక దివ్య ఔషధం.
యాపిల్:
- ఎముకల పటుత్వాన్ని పెంపొందిస్తుంది.
- ఆస్తమాకు చెక్ పెట్టే సామర్ధ్యం దీనికి ఉంది.
- ఊపిరితిత్తుల, చాతీ, పెద్ద పేగు, కాలేయం కాన్సర్ లు రాకుండా కాపాడుతుంది.
- అల్జీమర్స్ కు మంచి మందు.
- కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
- అధిక బరువు ను తగ్గిస్తుంది.
- మధుమేహం నిర్ణీత స్థాయిలో ఉండేందుకు దోహదపడుతుంది.
ఆరంజ్:
- విటమిన్లూ, మినరల్స్ పుష్కలంగా ఉండే ఫలం గా దీనిని చెప్పచ్చు.
- గుండెకు గట్టి రక్షణ ఇస్తుంది.
- దంతాలు మరియు ఎముకల ఆరోగ్యానికి మంచిది.
- రక్తాన్ని శుద్ధి చేయటమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తుంది.
- కిడ్నీలకు, చర్మ సౌందర్యానికి, కొలెస్ట్రాల్ కు ఇది ఒక అద్భుతమైన ఔషధం.
- పీచు ఎక్కువగా లభిస్తుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







