ఫ్రూట్స్ - 2

- May 17, 2015 , by Maagulf
ఫ్రూట్స్ - 2

స్ట్రాబెర్రీలు:

  • రక్త పోటును అదుపులో ఉంచుతుంది.
  • గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది.
  • రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
  • కంటిచూపు కు ఇది మంచి ఔషధం.
  • శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.
  • అసిడిటీ రాకుండా, కాన్సర్ బారినపడకుండా, చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు ఇది ఒక దివ్య ఔషధం.

యాపిల్:

  • ఎముకల పటుత్వాన్ని పెంపొందిస్తుంది.
  • ఆస్తమాకు చెక్ పెట్టే సామర్ధ్యం దీనికి ఉంది.
  • ఊపిరితిత్తుల, చాతీ, పెద్ద పేగు, కాలేయం కాన్సర్ లు రాకుండా కాపాడుతుంది.
  • అల్జీమర్స్ కు మంచి మందు.
  • కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
  • అధిక బరువు ను తగ్గిస్తుంది.
  • మధుమేహం నిర్ణీత స్థాయిలో ఉండేందుకు దోహదపడుతుంది.

ఆరంజ్:

  • విటమిన్లూ, మినరల్స్ పుష్కలంగా ఉండే ఫలం గా దీనిని చెప్పచ్చు.
  • గుండెకు గట్టి రక్షణ ఇస్తుంది.
  • దంతాలు మరియు ఎముకల ఆరోగ్యానికి మంచిది.
  • రక్తాన్ని శుద్ధి చేయటమే కాకుండా రక్తపోటును నియంత్రిస్తుంది.
  • కిడ్నీలకు, చర్మ సౌందర్యానికి, కొలెస్ట్రాల్ కు ఇది ఒక అద్భుతమైన ఔషధం.
  • పీచు ఎక్కువగా లభిస్తుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com