ఖతార్‌లో జరిగే అరేబియన్ గల్ఫ్ కప్‌లో పాల్గొననున్న యూఏఈ
- November 13, 2019
యూఏఈ ఫుట్‌బాల్ అసోసియేషన్, తమ జాతీయ జట్టు 24వ అరేబియన్ గల్ఫ్ కప్‌లో పాల్గొంటుందని ప్రకటించింది. ఖతార్‌లోని దోహాలో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 6 వరకు ఈ పోటీలు జరుగుతాయి. అరబ్ గల్ఫ్ కప్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ నుంచి తాజాగా అందిన ఇన్విటేషన్ నేపథ్యంలో యూఏఈ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







