8.5 డిగ్రీలకు తగ్గిన యూఏఈ ఉష్ణోగ్రతలు
- November 13, 2019
నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం జెయిస్ మౌంటెయిన్స్లో ఉదయం 4 గంటల సమయంలో అత్యల్పంగా 8.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరోపక్క, ఇంటీరియర్ రీజియన్స్లో 28 నుంచి 33 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు ఎన్సిఎం పేర్కొంది. కోస్ట్ ప్రాంతాల్లో 27 నుంచి 32 డిగ్రీల వరకు, మౌంటెయిన్స్లో 21 నుంచి 27 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదువతాయి. కోస్టల్ ప్రాంతాల్లో అత్యధికంగా 65 నుంచి 80 శాతం వరకు హ్యుమిడిటీ నమోదవుతుంది. ఇంటీరియర్ రీజియన్స్లోనూ ఇదే తరహాలో హ్యుమిడిటీ వుంటుంది. మౌంటెయిన్స్లో మాత్రం 50 నుంచి 70 శాతం వరకు హ్యుమిడిటీ నమోదవనుంది. వాతావరణం ప్రశాంతంగా వుంటుందనీ, కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమయి వుంటుందని ఎన్సిఎం వివరించింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







