మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌లో మజన్‌ లాంజ్‌ ప్రారంభం

- November 13, 2019 , by Maagulf
మస్కట్‌ ఎయిర్‌పోర్ట్‌లో మజన్‌ లాంజ్‌ ప్రారంభం

మస్కట్‌: ఒమన్‌ ఏవియేషన్‌ సర్వీసెస్‌, ఒమన్‌ ఎయిర్‌పోర్ట్స్‌తో కలిసి మజాన్‌ లాంజ్‌ని మస్కట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లోగల డిపాచ్యూర్స్‌ విభాగంలోని ఆరో ఫ్లోర్‌లో ప్రారంభించడం జరిగింది. ఈ లాంజ్‌లో ఎక్సప్షనల్‌ సర్వీసెస్‌ అందుబాటులో వుంటాయి. అద్భుతమైన ట్రావెల్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రయాణీకులకు అందించే క్రమంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యంత అందంగా ఈ లాంజ్‌ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com