దొంగల ముఠాకి పదేళ్ళ జైలు శిక్ష
- November 13, 2019
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు ముగ్గురు వ్యక్తులకు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. మరో వ్యక్తికి ఏడాది శిక్ష విధించింది న్యాయస్థానం. ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. వీరిలో ఓ మహిళ కూడా వున్నారు. అయితే, దొంగతనాల్లో మహిళ పాత్రపై ఎలాంటి ఆధారాలూ దొరక్కపోవడంతో ఆమెకు ఈ కేసు నుంచి ఉపశమనం కలిగింది. నిందితులు ఇళ్ళలోకి దొంగతనంగా చొరబడి, విలువైన వస్తువుల్ని దోచుకుపోయినట్లు అభియోగాలు మోపబడ్డాయి. సుమారు 50,000 బహ్రెయినీ దినార్స్ విలువైన వస్తువుల్ని దోచుకుపోయినట్లు నిందితులపై కేసు నమోదయ్యింది.
తాజా వార్తలు
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







