5వ ఎడిషన్ హాస్పిటాలిటీ ఖతార్ ప్రారంభం
- November 13, 2019
యాన్యువల్ గ్లోబల్ హాస్పిటాలిటీ మరియు హెచ్‌ఓఆర్‌ఇసిఎ ట్రేడ్ షో హాస్పిటాలిటీ ఖతార్ ఐదో ఎడిషన్ దోహా ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్ (డిఇసిసి) వద్ద ప్రారంభమయ్యింది. మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ ఈవెంట్‌ని ప్రారంభించారు. 2022 ఫిఫా వరల్డ్ కప్ ఖతార్‌కి ముందు ఇలాంటి ఈవెంట్స్ ఖతార్ సన్నద్ధతను ప్రపంచానికి చాటి చెప్తాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఐఎఫ్‌బి ఖతార్ నిర్వహిస్తోన్న ఈ ఈవెంట్‌కి ఖతార్ నేషనల్ టూరిజం కౌన్సిల్ వరుసగా రెండో ఏడాది కూడా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. 228 ఎగ్జిబిటర్స్, ఏడు ఇంటర్నేషనల్ పెవిలియన్స్‌తో ఈ ఏడాది ఈవెంట్‌ని ఏర్పాటు చేశారు. మొత్తం 33 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!