వలసదారులకు 130 కువైటీ దినార్స్‌తో ఇన్సూరెన్స్
- November 14, 2019
కువైట్: 2020 నుంచి వలసదారులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అందించే విషయమై హెల్త్ ఇన్సూరెన్స్ హాస్పిటల్స్ కంపెనీ మరియు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మధ్య సంయమనంతో పనిచేస్తున్నాయి. వలసదారులు వారి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ధమన్ హాస్పిటల్ ప్రారంభం నేపథ్యంలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ప్రతి వలసదారుడికీ 130 కువైటీ దినార్స్‌తో హెల్త్ ఇన్స్యూరెన్స్ కవర్ అందించనున్నారు. ప్రైవేటు సెక్టార్‌లో పనిచేసే వలసదారులకు వారి పిల్లలకు ఇది వర్తిస్తుంది. ఈ ఇన్స్యూరెన్స్ కవర్ ద్వారా టెస్ట్‌లు, ఎక్స్‌రేలు, ఇతర వైద్య చికిత్సలు పొందేందుకు వీలవుతుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..