దుబాయ్ పార్కుల్లో ఈ రెసిడెంట్స్‌కి ప్రవేశం ఉచితం
- November 16, 2019
దుబాయ్ మునిసిపాలిటీ ఒమనీ విజిటర్స్ మరియు రెసిడెంట్స్‌కి ఉచితంగా ప్రవేశం కల్పించనుంది. నవంబర్ 18న ఈ ఉచిత ప్రవేశం అవకాశం కల్పిస్తారు అధికారులు. దుబాయ్ మునిసిపాలిటీ ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేసింది. 49వ ఒమన్ నేషనల్ డే సందర్బంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు అథారిటీస్ వెల్లడించాయి. నవంబర్ 18, 19 తేదీల్లో నేషనల్ డే వేడుకలు ఒమన్‌లో ఘనంగా జరగనున్నాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!







