సౌదీ రాయల్ మృతి, కోర్ట్ ప్రకటన
- November 16, 2019
సౌదీ రాయల్ కోర్ట్, ప్రిన్స్ టుర్కి బిన్ అబ్దుల్లా బిన్ సౌద్ బిన్ నాజర్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ మృతిపై ప్రకటన చేసింది. ఫ్యునరల్ ప్రేయర్స్ రియాద్‌లోని ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్‌లో జరుగుతాయి. మధ్యాహ్నం (అసర్) ప్రేయర్ తర్వాత ఈ కార్యక్రమాలు జరుగుతాయని సౌదీ రాయల్ కోర్ట్ వెల్లడించింది. రాయల్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







