షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ ఫ్యునరల్ ప్రేయర్స్
- November 20, 2019
యూఏఈ రాయల్స్ అబుదాబీలో ఫ్యునరల్ ప్రేయర్స్ నిర్వహించారు. ఇటీవల షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతి చెందిన దరిమిలా, ఈ ప్రేయర్స్ జరిగాయి. అబుదాబీలోని షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ ది ఫస్ట్ మాస్క్‌లో ఈ ప్రార్థనల్ని నిర్వహించారు. అబుదాబీ & రకౌన్ ప్రిన్స్ యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీం కమాండర్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అలాగే పలువురు సుప్రీం కౌన్సిల్ మెంబర్స్, క్రౌన్ ప్రిన్సెస్ ఈ ప్రార్థనల్లో పాల్గొని, షేక్ సుల్తాన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







