ఒమన్‌లో నేషనల్ డే సెలబ్రేషన్స్
- November 20, 2019
మస్కట్: 49వ నేషనల్ డే సెలబ్రేషన్స్ ఒమన్ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. నవంబర్ 18 రాత్రి నుంచి నవంబర్ 19 ఉదయం వరకు ఈ వేడుకలు జరిగాయి. వేడుకల్లో ఒమన్ ప్రజలు ఉల్లాసంగా పాల్గొన్నారు. ఒమన్ ప్రజలతోపాటు, వలసదారులూ ఈ ఉత్సవాల్లో సందడి చేశారు. వీధుల్లో ఒమన్ జెండాల్నీ, సుల్తాన్ జెండాల్నీ పట్టుకుని తిరుగుతూ సందడి చేశారు ఒమన్ సిటిజన్స్ మరియు రెసిడెంట్స్. సంప్రదాయ బ్యాండ్స్, అలాగే జాతీయ గీతాలాపనలు అందర్నీ అలరించాయి.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







