తప్పిపోయిన షార్జా టీన్ దుబాయ్‌లో దొరికాడు
- November 24, 2019
దుబాయ్:2019 నవంబర్ 22 న అదృశ్యమైన షార్జాకు చెందిన భారతీయ యువకుడు అమేయా సంతోష్ చివరకు దొరికినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి.
ఈ టీనేజ్ సాయంత్రం 4 గంటలకు దుబాయ్ లోని లా మెర్లో కనబడ్డాడు.
అతను కొంచెం బలహీనంగా ఉన్నాడు, కానీ అతను బాగానే ఉన్నాడని కుటుంబ స్నేహితురాలు లేఖా మీనన్ అన్నారు.షార్జా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును కుటుంబం సభ్యులు రద్దు చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







