రోడ్డు ప్రమాదంలో సంపూర్ణేష్ బాబుకి గాయాలు..
- November 27, 2019
సిద్ధిపేట: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి సంపూర్ణేష్ బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. సంపూతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఆయన కుటుంబ సభ్యలకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!







