ఐఆర్సీటీసీ తో భలే మంచి ఆదాయం
- November 27, 2019
భారత్ దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది అంటే ఇండియన్ రైల్వేస్ అని అందరికి తెలిసిందే కదా. ఇండియన్ రైల్వేకు చెందిన ప్రధానమైన టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC). ఇది కేవలం టికెట్ బుకింగ్ తోపాటు కేటరింగ్ సర్వీసులు కూడా అందరికి ఇస్తుంది.
ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ ఇటికెటింగ్ వాటా మొత్తం రిజర్వుడ్ టికెట్లలో దాదాపు 55 శాతంగా ఉంది అంటే నమ్మండి. ఇదే మంచి అవకాశం అనుకోవాలి. ఎలా అంటే.. ఐఆర్సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్గా సులువుగా మారిపోవచ్చు. దీంతో నెలకు రూ.80,000 వరకు మీరు సులువుగా సంపాదించుకోవచ్చు.
ఇలా ఏజెంట్గా ఉండడం వల్ల నెలకు రూ.80 వేలు సంపాదించొచ్చు ఐఆర్సీటీసీ అధికారిక టికెట్ ఏజెంట్లు అన్ని రకాల టికెట్లను బుక్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక ఐఆర్సీటీసీ ఏజెంట్లకు ప్రతి బుకింగ్, లావాదేవీలపై అదిరిపోయే కమిషన్ లభిస్తుంది. 24 x7 లైవ్ సెర్చ్ ఇంజిన బుకింగ్ సిస్టమ్ వీరికి అందుబాటులో కూడా ఉంటుంది మీకు సహాయపడానికి.
ఏజెంట్లకు సపోర్ట్ సర్వీసులు ఐఆర్సీటీసీ అధికారిక వెబ్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఐఆర్సీటీసీ ఏజెంట్లకు ప్రొఫెషనల్, ఫ్రెండ్లీ సపోర్ట్ సర్వీసులు కూడా మనకు బాగా అందిస్తుంది. మీకు ఐఆర్సీటీ ఏజెంట్ లైసెన్స్ కూడా లభించడం జరుగుతుంది. ఏజెంట్లకు ఆన్లైన్ అకౌంట్ కూడా ఇవవడం జరుగుతుంది.
పలు ప్రయోజనాలు ఐఆర్సీటీసీ అధికారిక ఏజెంట్గా మారిపోతే కేవలం ట్రైన్ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు మాత్రమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు. బస్ టికెట్లను బుక్ చేయొచ్చు. అలాగే హాటల్స్ కూడా బుక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకా హాలిడే అండ్ టూర్ ప్యాకేజీలను కూడా బుక్ చేసి పెట్టిచ్చు. మనీ ట్రాన్స్ఫర్, ప్రిపెయిడ్ రీచార్జ్ వంటి వివిధ రకాల సర్వీసులు కూడా అందించొచ్చు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







