కువైట్ లో జబర్దస్త్ హంగామా
- November 27, 2019
కువైట్: డిసెంబర్ 6వ తేది శుక్రవారం నాడు ది ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ కువైట్ వారి సమర్పణలో జరగనున్న సలామ్ కువైట్ నమస్తే ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా తెలుగు వారి కోసం తెలుగు సంఘాల ఐక్య వేదిక కువైట్ వారి ఆధ్వర్యంలో జబర్దస్థ్ హంగామా నిర్వహించినున్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా నుండి జబర్దస్థ్ కళాకారులు ముక్కు అవినాష్ , వినోదిని, నాగి, నేపధ్య గాయకులు సిద్దార్థ్ పాల్గొననున్నారు.
వేదిక; ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ఖైతాన్
సమయం: డిసెంబర్ 6వ తేది, సాయంత్రం నాలుగు గంటల నుండి.
మరిన్ని వివరాలకు
తెలుగు సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ కుదరవల్లి సుధాకరరావు గారు 50011442,
కోకన్వీనర్ మోహన్ బాబు గారు 66611918, పి.ఆర్.ఓ
ప్రభాకర్ యాదవ్ 55020016 గారిని సంప్రదించండి.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







