తనీష్‌ హీరోగా 'మహాప్రస్థానం'

- December 03, 2019 , by Maagulf
తనీష్‌ హీరోగా 'మహాప్రస్థానం'

తనీష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'మహాప్రస్థానం. 'జర్నీ ఆఫ్‌ ఎన్‌ ఎమోషనల్‌ కిల్లర్‌' అన్నది ఉపశీర్షిక. జానీ దర్శకుడు,ఓంకారేశ్వర క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల మొదటివారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. దర్శకుడు జానీ మాట్లాడుతూ ''క్రైమ్‌ నేపథ్యంలో హృదయానికి హత్తుకునే ప్రేమకథగా రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో కథానాయకుడి ప్రేమ, బాధ, కోపం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. తనీష్‌ ఈ కథకు పర్ఫెక్ట్‌గా యాప్ట్‌ అవుతాడు'' అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com