అబుధాబి:సిగ్నల్ బ్రేక్ చేస్తే 500 దిర్హామ్ల జరిమాన
- December 07, 2019
అబుధాబి పోలీసులు డ్రైవర్లకు కీలక సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని స్టాప్ సిగ్నల్స్ దగ్గర పూర్తిగా నిలిపి వేయాలని వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి 500 దిర్హామ్ల జరిమాన విధిస్తామని తమ అధికారిక ఇన్ స్టాల్ గ్రామ్ లో పోలీసులు హెచ్చరించారు.
సురక్షిత ప్రాయాణం ప్రచారంలో భాగంగా అబుధాబి పోలీసులు ఈ సూచనలు చేశారు. స్టాప్ సిగ్నల్స్ దగ్గర నిబంధనలు అతిక్రమించడం వల్ల ప్రమాదాలకు జరుగుతాయని హెచ్చరించారు. అలాగే సర్వీస్ రోడ్లు, స్టాప్ ఆఫ్ రోడ్ల నుంచి వచ్చే వాహనాలు సురక్షితంగా రోడ్డు దాటేందుకు మేయిన్ రోడ్డుపై వెళ్ళే వాహనాలు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







