వర్షాల నేపథ్యంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచనలు

- December 10, 2019 , by Maagulf
వర్షాల నేపథ్యంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచనలు

యూఏఈలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న  భారీ వర్షాలు వాహనదారులకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. చాల మంది ప్రయాణికులు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. దీంతో ట్రాఫిక్ క్లియరెన్స్ కి అన్ని చర్యలు చేపట్టడంతో పాటు ప్రతీకూల వాతావరణంలో వాహనదారుల సురక్షిత ప్రయాణానికి షార్జా పోలీసులు ట్విట్టర్లో పలు సూచనలు చేశారు.రోడ్లపై రద్దీ తగ్గించేందుకు ఆఫీసులకు, ఇతర ప్రదేశాలకు వెళ్లేవారు ముందుగా బయల్దేరాలని సూచించారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా డ్రైవర్లు తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ సూచనలు పాటించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com