80 కిలోల హాషిస్ సీజ్
- December 12, 2019
కువైట్ సిటీ: కస్టమ్స్ అధికారులు తాజాగా 80 కిలోల హాషిస్ అలాగే కన్నాబిస్ స్మగ్లింగ్ని అరికట్టారు. దోహా కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, యానిమల్ ఫోడర్ పేరుతో బిల్ తయారు చేసి, కార్గో బుక్ చేశారనీ, అఉమానాస్పదంగా వున్న ఆ ప్యాకింగ్ని తనిఖీ చేయగా, అందులో నిషేధిత పదార్థాలు బయటపడ్డాయని తెలుస్తోంది. బ్యాగుల్లో అత్యత జాగ్రత్తగా స్మగ్లర్స్ హాషిస్, కన్నాబిస్ని ప్యాక్ చేయడం జరిగింది. ఈ స్మగ్లింగ్లో పాత్ర వున్న మిగతా నిందితుల్ని అరెస్ట్ చేసే క్రమంలో విచారణ వేగవంతం చేశారు అధికారులు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







