ఆధార్‌లో మార్పుల కోసం ఆన్లైన్..
- January 15, 2016
ఆధార్ కార్డ్ పేరు చెప్తేనే గంటల తరబడి ఎన్‌రోల్‌మెంట్ల కోసం క్యూలో నిలబడిన సంఘటన గుర్తొస్తుందా. అయితే ఇక నుంచి ఈ కష్టాలు తప్పనున్నాయి. ఆధార్‌లో మార్పుల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా? అయితే మీ పని చాలా సులభం. మీ ఆధార్‌లో తప్పులు, పేరులో మార్పులుచేర్పులు, ఫోన్ నెంబర్ వంటి వాటిని మార్చుకోవడం చిటికెలో పని. http://uidai.gov.in/update-your-aadhar-data.html ను ఓపెన్ చేసి ఆన్లైన్లోనే ఈ మార్పులన్నీ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం కాళ్లకు పనిచెప్పడం మానేసి, వేళ్లకు పని చెప్పండి.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







