కువైటీ మహిళలను కాల్చి చంపిన ఆమె సోదరుడు
- December 19, 2019
కువైట్ సిటీ: 27 ఏళ్ళ కువైటీ మహిళ, తన సోదరుడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ముబారక్ అల్ కబీర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన సోదరిని తానే కాల్చి చంపినట్లు మృతురాలి సోదరుడు అంగీకరించాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ రైఫిల్ (షోజెన్)తో నిందితుడు, తన సోదరిని కాల్చి చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







