బహ్రెయిన్ గేమింగ్ ఎక్స్పీరియన్స్కి సందర్శకుల తాకిడి
- January 15, 2016
2 వేల మందికి పైగా సందర్శకులు బహ్రెయిన్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ 2016కి హాజరయ్యారు. ఇంకో వెయ్యి మంది 'ఫిఫా 168 టోర్నమెంట్లో పాల్గొన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం జనవరి 16తో ముగస్తుంది. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. 'మనామా క్యాపిటల్ ఆఫ్ గల్ఫ్ టూరిజం 2015 క్యాలెండర్ని ఈ కార్యక్రమంలో అధికారికంగా ఆవిష్కరించారు. సోనీ భాగస్వామ్యంతో బహ్రెయిన్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ 2016 జరుగుతోంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సందర్శకులతో సందడిగా ప్రాంగణం నిండిపోతుంది. గేమింగ్ స్టేషన్స్, ఇతర యాక్టివిటీస్ సందర్శకుల్ని అలరిస్తున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







